వరి పొలాలు పరిశీలన

Jan 18,2024 21:53
వరి పొలాలను పరిశీలిస్తున్న దృశ్యం

వరి పొలాలను పరిశీలిస్తున్న దృశ్యం
వరి పొలాలు పరిశీలన
ప్రజాశక్తి – తోటపల్లిగూడూరు : వరికి సోకే తెగుళ్లు, పురుగుల నివారణలో సోలార్‌ లైట్‌ ట్రాప్‌ అత్యంత ప్రభావంతమైందని ఎపిడి శివన్నారాయణ వెల్లడిం చారు. మండల వ్యవసాయ శాఖ అధికారి వివి శిరీష రాణి ఆధ్వ ర్యంలో వ్యవ సాయ సహాయ సంచాలకులు సి. మా రుతీ దేవి, శైలజ, పరమ శివ తదితరులు గురువారం తోట పల్లిగూడూరు మండలం పోట్ల పూడి గ్రామాల్లో వరి పొలాల ను పరిశీలించారు. వ్యవసాయ శాఖ సంచాలకులు అనూష, రైతులు హరికష్ణ, సుమన్‌, మల్లి పాల్గొన్నారు.

➡️