సోమిరెడ్డి సంఘీభావం

Dec 13,2023 19:13
సంఘీభావం తెలుపుతున్న సోమిరెడ్డి

సంఘీభావం తెలుపుతున్న సోమిరెడ్డి
సోమిరెడ్డి సంఘీభావం
ప్రజాశక్తి – నెల్లూరు వెంకటాచలం మండలంలో అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న సమ్మెకు జనసేన, టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మండల పార్టీ అధ్యక్షులు గుమ్మడి రాజా యాదవ్‌, జనసేన నియో జకవర్గ ఇంచార్జి బొబ్బేపల్లి సురేశ్‌ నాయుడు ఉన్నారు.

➡️