పర్యాటకులు లేక వెలవెల

Apr 16,2024 00:04
నిర్మానుషంగా ఉన్న అరకు పినేరి

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో అరకు పర్యాటక ప్రాంతం వెల వెల బోతోంది.మండలంలోని పర్యాటక కేంద్రాలైన చాపరాయి జలపాతంతో పాటు అటవీ శాఖ ఆధ్వర్యం లో అంజోడ సిల్క్‌ ఫారంలో ఏర్పాటు చేసిన అరకు పినారి బోసి పోయింది. పర్యాటకుల సందర్శన లేక ఇక్కడ చిరు వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

➡️