ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జికి నివాళులర్పించిన అంగన్వాడీలు

Dec 16,2023 11:26 #Anganwadi Workers, #SK Sabji, #tribute

మారేడుమిల్లి (అల్లూరి) : తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు కొనసాగిస్తున్న సమ్మె శనివారంతో ఐదో రోజుకు చేరింది. ఈరోజు ఉదయం మారేడుమిల్లి మండలంలోని అంగన్వాడీలు సమ్మె ప్రారంభానికి ముందుగా … ఎమ్మెల్సీ షేక్‌ షాబ్జికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి మండలం అంగన్వాడి, మినీ అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️