ఆడుదాం ఆంధ్రా గేమ్స్ పై సమావేశం

Dec 2,2023 14:51 #East Godavari
atadukundam andhra material eg

ప్రజాశక్తి-పెరవలి(తూర్పుగోదావరి జిల్లా) : ఆడుదాం ఆంధ్రా గేమ్స్ పై శనివారం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ కార్చెర్ల సీతారామ ప్రసాద్ ఎంపీడీఓ సింగంశెట్టి రమేష్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆడుతా (ఆంధ్ర రిజిస్ట్రేషన్ టార్గెట్స్) పూర్తి చేయుట క్యాస్ట్ సర్వే చేయుట మట్టిలో మాణిక్యాలన్నీ వెలుగు తీయుట మరుగున పడుతున్న గ్రామీణ క్రీడాకారులను గుర్తించటం క్రీడాకారుల ఆటల కిట్స్ ఎంపీపీ చేతుల మీదుగా కార్యదర్శులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు బి.స్వరూప్ షేక్ సుర్జహాన్ పంచాయతీ విస్తారణ అధికారి వెంకటరమణ వ్యాయామ ఉపాధ్యాయులు జేమ్స్ పుల్లపురాజు రమేష్ సుధాకర్ మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, , గ్రామ వాలంటీర్ లు తదితరులు, పాల్గొన్నారు

➡️