లోకేష్‌ను కలిసిన ‘ఇంటూరి’

Jun 24,2024 20:31
లోకేష్‌ను కలిసిన 'ఇంటూరి'

లోకేష్‌ను కలిసిన ఇంటూరి నాగేశ్వరరావు
లోకేష్‌ను కలిసిన ‘ఇంటూరి’
ప్రజాశక్తి-కందుకూరు : రాష్ట్ర మానవవనరుల, ఐటి, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రిగా భాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌ను ఆయన చాంబర్‌ లో సోమవారం కందుకూరు ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు కలిశారు. నారా లోకేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

➡️