టిడిపితోనే మహిళల ఆభివృద్ధి

Dec 29,2023 00:18

ప్రజాశక్తి – బాపట్ల
టీడీపీ ప్రభుత్వంతోనే మహిళలకు ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని టిడిపి ఇన్ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ అన్నారు. ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని పట్టణంలోని వెంగళవిహార్, మండలం స్టువర్టుపురంలో గురువారం నిర్వహించారు. టిడిపి అధికారానికి వస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు.

➡️