అమంచి జన్మదిన వేడుకలు

Dec 29,2023 00:07

ప్రజాశక్తి – పర్చూరు
నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ జన్మదిన వేడుకలను అభిమానులు గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఆమంచి కృష్ణమోహన్‌ కార్యకర్తల మధ్యలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. పలువురు నాయకులు అమంచికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరికీ అన్నదానం చేశారు. కార్యక్రమంలో కటారి అప్పారావు, బండారు ప్రభాకర్, నాగేశ్వరరెడ్డి, అడపా సుధాకర్‌రెడ్డి, ముప్పాళ్ళ రాఘవయ్య, దగ్గుబాటి రామకృష్ణ, జువ్వా శివారాంప్రసాద్, ఉప్పలపాటి అనిల్, మైలా నాగేశ్వరరావు, నూతలపాటి బలరాం, సన్నీ, భాగ్యరావు, తిరుమలేశ్వరరావు, తులసి నాగమణి, జంగా అనీల్, ఆకుల హేమంత్, కంచెనపల్లి రమేష్, చిన్నయ్య, జూపూడి రోశయ్య పాల్గొన్నారు.

➡️