ఎఎంసి నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం

Nov 29,2023 23:27

ప్రజాశక్తి – అద్దంకి
స్థానిక వ్యవసాయ మార్కెట్ నందు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ఛైర్మన్‌గా జజ్జర ఈశ్వరమ్మ, ఆనందరావు, వైస్‌ఛైర్మన్‌గా మాకినేని శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యుల ప్రమాణస్వీకారోత్సవం బుధవారం చేశారు. ఎపి శాప్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్, వైసిపి ఇంచార్జి బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎంఎల్‌ఎ బాచిన చెంచు గరటయ్య, వైసిపి పరిశీలకులు మారం వెంకారెడ్డి హాజరయ్యారు.

➡️