ఇంటింటికీ టిడిపి మేనిఫెస్టో

Mar 4,2024 00:08

ప్రజాశక్తి – చీరాల
ఇంటింటికీ టిడిపి కార్యక్రమాన్ని టిడిపి ఇన్‌చార్జి మద్దులూరి మాల కొండయ్య ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ, సూపర్ సిక్స్ పధకాలు వివరించారు. పట్టణంలోని పట్టాభి స్వీట్స్ షాప్ దగ్గర ఆంజనేయ స్వామి ఆలయంలో పూజల అనంతరం సాల్మన్ సెంటర్ గుంట మార్కెట్, రామకృష్ణ పురం పంచాయతీ వరకు ప్రచారం చేశారు. కార్యక్రమంలో టిడిపి పరిశీలకులు నాతాని ఉమామహేశ్వరరావు, కౌతరపు జనార్ధన్, గజవల్లి శ్రీనివాసరావు, గంజి పురుషోత్తం, డేటా నాగేశ్వరరావు, అవ్వారు సాంబయ్య, నాసిక వీరభద్రయ్య, కొండు రత్నబాబు, సయ్యద్ బాబు, మొహిద్దిన్, నాగేశ్వరరావు, తేజ, విన్నకోట జగదీష్, రసాల శ్రీనివాసరావు, కర్పూరపు సుబ్బలక్ష్మి, జనసేన కన్వీనర్ కారంపూడి పద్మిని, శ్రీను, రంగరాజు ప్రసాద్, పాకాల పాండు పాల్గొన్నారు.

➡️