వైభవంగా రథోత్సవం

May 23,2024 23:04 ##Bapatla #Annam #Kona

ప్రజాశక్తి – బాపట్ల
పట్టణంలోని భావనారాయణ స్వామి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాదిగా సందర్శకులు రథాన్ని ముందుకు లాగారు. కార్యక్రమంలో ఎంఎల్‌ఎ కోన రఘుపతి దంపతులు, మాజీ ఎంఎల్‌సి అన్నం సతీష్ ప్రభాకర్, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

➡️