టిడిపి, జనసేనతోనే రాష్ట్ర అభివృద్ది

Mar 9,2024 23:37

ప్రజాశక్తి – వేమూరు
అమృతలూరు మండలం యలవర్రు గ్రామంలో టిడిపి, జనసేన ఎన్నికల ప్రచారం మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు శనివారం నిర్వహించారు. రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన కొనసాగుతుందని అన్నారు. అరాచక పాలన అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అమృతలూరు మండలం యలపర్రు గ్రామ టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️