ఎస్‌ఐ వెంకటేశ్వర్లుకు సత్కారం

Mar 4,2024 00:15

ప్రజాశక్తి – చీరాల
చీరాల ఒకటో పట్టణ ఎస్‌ఐగా బాధ్యతలు స్వీకరించిన మీసాల వెంకటేశ్వర్లు ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు సన్మానించి అభినందనలు తెలిపారు. చీరాల్లోని వివిధ సమస్యల గురించి చర్చించారు. కార్యక్రమంలో జగన్నాధం యోహాను, జైభీమ్ చంటిబాబు, జ్యోతి శ్రీమన్నారాయణ మూర్తి, ఇస్తర్ల సుబ్బారావు, శ్యామ్, వెంకట్, అంగలకుర్తి హనుమయ్య, కొమ్మాలపాటి బుజ్జిబాబు పాల్గొన్నారు.

➡️