పసుపు రైతులను ఆదుకోవాలి

Mar 15,2024 00:00

ప్రజాశక్తి – కొల్లూరు
రెండు నెలల క్రితం దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజీలో జరిగిన అగ్ని ప్రమాదంలో లక్ష బస్తాలు పసుపు అగ్నికి దగ్ధమై రైతులు తీవ్రంగా నష్టపోయారని మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణారెడ్డికి నష్టపోయిన పసుపు రైతులు వివరించారు. ఇంత వరకి ప్రభుత్వం స్పందించలేదని ఆయనను కలిసి వివరించారు. వెంటనే పరిష్కారం చూపించాలని కోరారు. నష్టపోయిన రైతుల రాష్ట్ర కన్వీనర్, బాపట్ల జిల్లా రైతు సంఘం అధ్యక్షులు వేములపల్లి వెంకటరామయ్య కోరారు.

➡️