పేదలకు భోజనాల పంపిణీ

జంగారెడ్డిగూడెం : క్రిస్టమస్‌ను పురస్కరించుకొని స్థానిక రిడీమ్‌ ఇండియా మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో 500 మందికి భోజనాలు పంపిణీ చేశారు. రిడీమ్‌ ఇండియా వర్షిప్‌ సెంటర్‌ వద్ద డాక్టర్‌ మనోహర్‌ జేమ్స్‌ ఫౌండర్‌ అండ్‌ ప్రెసిడెంట్‌ రిడీమ్‌ ఇండియా మినిస్ట్రీస్‌ ఆర్థిక సహాయంతో పంపిణీ చేశామని పాస్టర్‌ జోసఫ్‌ చిక్కాల తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.

➡️