జనసేనలోకి కొవ్వాడ సర్పంచ్‌ ఉమా

Mar 12,2024 23:42
మండలంలోని కొవ్వాడ గ్రామ సర్పంచ్‌ కోటిపల్లి

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌

మండలంలోని కొవ్వాడ గ్రామ సర్పంచ్‌ కోటిపల్లి ఉమా, ఆమె భర్త సతీష్‌ వైసిపికి రాజీనామా చేసి జనసేనలో చేరా రు. కాకినాడ రూరల్‌ జనసేన నాయకులు దుగ్గన బాబ్జి, నల్లం శ్రీరాములు, కొవ్వాడ జనసేన నాయకులు కోటిపల్లి శ్రీనుల ఆధ్వ ర్యంలో మంగళవారం సర్పంచ్‌ ఉమాతోపాటు, సతీష్‌, పబ్బినీడి కృపారావు, తాతపూడి శాంతిశేఖర్‌, వేమగిరి రవికిరణ్‌, సలాది కన్నా నాయకత్వంలో పలువురు కొవ్వాడ నుంచి ర్యాలీగా వెళ్లి జనసేన నియోజకవర్గ అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి నానాజీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️