యువతి అదృశ్యం.. కేసు నమోదు

Apr 20,2024 22:40
పట్టణంలోని పోతుల వారి

ప్రజాశక్తి – రామచంద్రపురం

పట్టణంలోని పోతుల వారి వీధికి చెందిన తాళాబత్తుల చాందిని మధు రాఘవదేవి అలియాస్‌ చాందిని(20) ఈనెల 10 తేదీ నుంచి కనిపించడం లేదని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతి తండ్రి వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌బాబు తెలిపారు. యువతి చాందిని వివరాలు తెలిసినవారు 9440796589, 0885724233 నెంబర్లను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

➡️