నష్టపరిహారంకై అఖిలపక్షం ధర్నా

Dec 14,2023 11:18 #Konaseema
all parties protest

ప్రజాశక్తి-కోనసీమ : ఇటీవల సంభవించిన తుఫానుకు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎకరాకు నష్టపరిహారంగా 50 వేల రూపాయలు రైతులకు చెల్లించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో టిడిపి, కాంగ్రెస్, జనసేన, సిపిఐ, సిపిఎం, కౌలు రైతు సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.

➡️