భక్తులకు పండ్లు పంపిణీ చేసిన ఇంతియాజ్

Mar 9,2024 12:57 #Kurnool

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : కర్నూలు సంకల్ బాగ్ సమీపంలో ఉన్న భవాని రామలింగేశ్వర స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలలో మహాశివరాత్రిని పురస్కరించుకొని భక్తులకు కర్నూలు అసెంబ్లీ వైసిపి అభ్యర్థి  ఎఎండి ఇంతియాజ్ పండ్లను పంపిణీ చేశారు.

➡️