చింతలపూడిలో లాయర్ల నిరసన

Jan 2,2024 12:01 #Chintalapudi, #Lawyers protest

చింతలపూడి (ఏలూరు) : చింతలపూడి పట్టణంలో ఎపి ల్యాండ్‌ టైటనింగ్‌ యాక్ట్‌ 27/2023ను రద్దు చేయలని కోరుతూ … చింతలపూడి బార్‌ అసోషియోషన్‌ ప్రెసిడెంట్‌ కాకర్ల మాణిక్యం అధ్యర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు.

➡️