పోలింగ్‌ స్టేషన్ల పరిశీలన

May 2,2024 22:03

ప్రజాశక్తి – నందిగామ : నందిగామ జనరల్‌ అబ్జర్వర్‌ నరేందర్‌ సింగ్‌ బాలి ఐఏఎస్‌, నంది గామ ఎన్నికల రిట ర్నింగ్‌ అధికారి, రెవెన్యూ డివి జనల్‌ అధికారి నంది గామ, ఏ.రవీంద్ర రావు నంది గామ పట్టణం కె.వి.ఆర్‌ కళా శాలలో ఆంధ్ర ప్రదేశ్‌ అసెం బ్లీ నియోజకవర్గ సాధా రణ ఎన్ని కలకు సంబం ధించి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను కమీషనింగ్‌ నిర్వహించారు. పరిటాల కంచికచర్ల, కేసర గ్రామాల్లో గల పోలింగ్‌ స్టేషన్లను, నందిగామ మండలం ఐతవరం, అంబారుపేట మరియు నందిగామ పట్టణంలో గల పోలింగ్‌ స్టేషన్లను పరిశీలించారు.

➡️