కొండపల్లిలో సమ్మె

Feb 16,2024 09:40 #ntr district
కొండపల్లి

ప్రజాశక్తి-కొండపల్లి : కొండపల్లి పారిశ్రామిక వాడలో క్రిమినల్ చట్టం 106 (1),(2) రద్దు చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ కనీస వేతనం 26,000 అమలు చేయాలి, బిజెపి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సిఐటి ఆధ్వర్యంలో చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పారిశ్రామిక వాడలోని హెచ్.పీ గ్యాస్, ఐఓసీ, బిపిసిఎల్ డ్రైవర్లు నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎన్ సి హెచ్ శ్రీనివాస్, ఎం మహేష్ పాల్గొన్నారు.

➡️