ప్రజాశక్తి వార్తకు స్పందన

Jun 17,2024 17:09 #Prajashakti news response

అనకాపల్లి : ‘పిచ్చితుప్పల మధ్య ప్రభుత్వ కార్యాలయాలు’ శీర్షిక పేరిట ఇటీవల ప్రజాశక్తి పేపర్‌ లో వచ్చిన వార్తకు అధికారులు స్పందించారు. సోమవారం మండల కేంద్రంలో ఉన్న రెవెన్యూ పిఎసిఎస్‌ ఎంపీడీవో వెలుగు కార్యాలయాల వద్ద ఉన్న పిచ్చి తుప్పలను మొత్తం పారిశుధ్య కార్మికులతో శుభ్రం చేయించారు.

➡️