పయ్యావుల మూడు దశాబ్ధాల నిరీక్షణకు తెర

ప్రమాణస్వీకారం చేస్తున్న పయ్యావుల కేశవ్‌

        అనంతపురం ప్రతినిధి : మంత్రి వర్గంలో తొలిసారిగా చోటు దక్కించుకున్న పయ్యావుల కేశవ్‌ 1994లో రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత 2004, 2009, 2019లో, 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యే అయిన ప్రతిసారీ పార్టీ అధికారంలో లేదు. దీంతో మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఈసారి రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడంతోపాటు, ఎమ్మెల్యేగా కేశవ్‌ గెలవడంతో మంత్రివర్గంలోకి చోటు దక్కింది.

➡️