సత్యకుమార్‌ యాదవ్‌.. అనూహ్యంగా టిక్కెట్టు ఆపై మంత్రి పదవి ..!

ప్రమాణస్వీకారం చేస్తున్న సత్యకుమార్‌ యాదవ్‌

        అనంతపురం ప్రతినిధి : అనంతపురం జిల్లాతో అంత పెద్దగా అనుబంధం లేని సత్యకుమార్‌ అనూహ్యంగా ధర్మవరం అసెంబ్లీ టిక్కెట్టును బిజెపి తరుపున దక్కించుకున్నారు. అదే విధంగా విజయం కూడా ఊహించని విధంగా దక్కింది. ఇప్పుడు మంత్రి పదవి కూడా అదే రకంగా దక్కడం గమనార్హం. బిజెపిలో అనేక మంది సీనియర్లు గెలుపొందిన వారిలో ఉన్నా సత్యకుమార్‌కు ఈ పదవి దక్కడం చర్చనీయాంశం అయ్యింది.

➡️