నాటుసారా స్వాధీనం

మండలం రింపి, మూలరింపి గ్రామాల్లో ఆదివారం పోలీసులు

నాటు సారాను స్వాధీనం చేసుకున్న పోలీసులు

పజాశక్తి- మెళియాపుట్టి

మండలం రింపి, మూలరింపి గ్రామాల్లో ఆదివారం పోలీసులు కార్డాన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా 50 లీటర్ల నాటు సారాను స్వాదీనం చేసుకుని, 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. కార్యక్రమంలో పాతపట్నం సిఐ ఎన్‌ సాయి, మెళియాపుట్టి ఎస్‌ఐ టి.రాజేష్‌, పాతపట్నం ఎస్‌ఐ, కేంద్ర బలగాలు పాల్గొన్నారు.

 

➡️