భారీగా తహశీల్దార్ల బదిలీ

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భారీగా తహశీల్దార్ల బదిలీలు జరిగాయి. జోనల్‌ స్థాయిలో ఈ బదిలీలు చేపట్టారు. జిల్లాకు 33 మంది తహశీల్దార్లను నియమిస్తూ అదనపు సిసిఎల్‌ఎ, కార్యదర్శి ఎమ్‌డి ఇంతియాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సిహెచ్‌.నాగమణి (పాడేరు), బి.నాగరాజు (ముంచింగిపుట్టు), పి.లచ్చపాత్రుడు (చింతపల్లి), ఎస్‌.ఎల్‌.వి ప్రసాద్‌ (జి.కె వీధి), కె.వి ఈశ్వరరావు (విశాఖ కలెక్టరేట్‌), పి.రామారావు (విశాఖ కలెక్టరేట్‌), ఎల్‌.రామారావు (అనంతపురం), కె.వేణుగోపాల్‌ (పద్మనాభం), డి.వీరభద్రరరావు (ములగాడ), ఎ.మనోరంజిని (ఆర్‌డిఒ విశాఖపట్నం), జె.తారకేశ్వరి (ఆర్‌డిఒ భీమునిపట్నం), బి.టి.వి రామారావు (ఎస్‌డిసి విశాఖపట్నం), ఎం.వి.ఎస్‌.కె రవి (ల్యాండ్‌రిఫార్మ్స్‌), వి.శ్యామ్‌ కుమార్‌ (ఎల్‌ఎ), వి.నాగజ్యోతి (విజిలెన్స్‌), పి.లక్ష్మీదేవి (అనకాపల్లి), ఆర్‌.నర్సింహమూర్తి (అనకాపల్లి), ఎల్‌.తిరుమలబాబు (చోడవరం), ఎం.లక్ష్మి (దేవరాపల్లి), ఎస్‌.రాణిఅమ్మాజీ (యలమంచిలి), జె.రమేష్‌బాబు (కె.కోటపాడు), జి.సత్యనారాయణ (కశింకోట), పి.కనకారావు (పరవాడ), పి.భాగ్యవతి (రామ్‌బిల్లి), జె.సత్యనారాయణ (నర్సీపట్నం ఆర్‌డిఒ), బి.వి.రాణి (చీడికాడ), వై.ఎస్‌.వి.వి ప్రసాదరావు (గోల్కొండ), జానకమ్మ (కోటఉరట్ల), ఎం.వి.వి ప్రసాద్‌ (మాకవరంపాలెం), ఎస్‌.వి అంబేద్కర్‌ (నక్కపల్లి), ఎస్‌.ఎస్‌.వి.ఎస్‌ నాయుడు (నాతవరం), బి.రవికుమార్‌ (నర్సీపట్నం), కె.విజరుకుమార్‌ (ఎస్‌.రాయవరం).

➡️