ఇంట్లోకి దూసుకెళ్లిన బొలెరో

సంతబొమ్మళి మండలం

ఇంట్లోకి దూసుకెళ్లిన బొలెరో

ప్రజాశక్తి – నౌపడ

సంతబొమ్మళి మండలం నౌపడ పంచాయితీ కూర్మనాథపురం వద్ద సోమవారం పెను ప్రమాదం తప్పింది. మూలపేట పోర్టు కోసం తిరుగుతున్న బొలెరో వాహనం అతి వేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక ఇంటి వైపు దూసుకెళ్లింది. దీంతో ఇంటి ముందు ఉన్న షెడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో బాధితులు, గ్రామస్తులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

➡️