టిటిడి ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు

టిటిడి ఉద్యోగుల సంక్రాంతి సంబరాలు

టిటిడి ఉద్యోగుల సంక్రాంతి సంబరాలుప్రజాశక్తి -తిరుపతి టౌన్‌టిటిడి వినాయక నగర్‌ క్వార్టర్స్‌లో ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు మొదటి రోజు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి, బహుమతులను ప్రదానం చేశారు. నాయకులు గోల్కొండ వెంకటేశం, దయాకర్‌, చొక్కలింగం, మురళి పాల్గొన్నారు.

➡️