ఆత్మహత్యే గతి

Dec 18,2023 14:20 #Vizianagaram
farmer attempt to suicide

ప్రజాశక్తి-కలెక్టరేట్  : ఈరోజు విజయనగరం కలెక్టరేట్ గ్రీవెన్స్ వద్ద పురుగుల మందు పట్టుకుని ఆత్మహత్య తీసుకుంటానని తుర్ల అప్పల నరసయ్య సన్నాఫ్ సన్యాసి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అప్పలనరసయ్య నెల్లిమర్ల మండలం నెల్లిమర్ల గ్రామం నగర పంచాయతీ బైరెడ్డి వీధికి చెందిన ఈయన గత ఐదు సంవత్సరాలు నుంచి గ్రీవెన్స్ కు భూ సమస్య పరిష్కారం కోసం వెనుతుల సమర్పిస్తున్న పరిష్కారం కాకపోవడంతో ఈరోజు ప్రాణ త్యాగానికి పాల్పడడం జరుగుతుంది.

➡️