అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారి పుట్టినరోజు వేడుక

ప్రజాశక్తి – ఆచంట (పెనుమంట్ర)
అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం శుభపరిణామమని పెనుమంట్ర కోడ్‌-5 అంగన్‌వాడీ కార్యకర్త సుబ్బా యమ్మ తెలిపారు. పెద్ద చెరువు గట్టు అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్న వడ్డీ గగన్‌ కార్తికేయ పుట్టినరోజు వేడుకలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తికేయ తల్లిదండ్రులు మేరా సాయి శ్రీ, సురేష్‌ చిన్నారులకు ప్లేట్లు, పెన్సిళ్లు అందించారు. 

➡️