ఒకే ఈతలో రెండు దూడలు

ప్రజాశక్తి – మొగల్తూరు

మొగల్తూరు పంచాయతీ పరిధి పెదగొల్లగూడెంలో పట్టపు రామకృష్ణకు చెందిన ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనిచ్చింది. రామకృష్ణ తన ఇంటి వద్ద పెంచుకుంటున్న ఆవు రెండు దూడలకు జన్మనివ్వడంతో వాటిని చూసేందుకు పలువురు రైతులు వచ్చారు.

➡️