చలివేంద్రం ఏర్పాటు

ప్రజాశక్తి – నరసాపురం

వేసవిలో బాటసారులు దాహం తీర్చేందుకు వేములదీవి గొందిమూల సెంటర్‌లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేములదీవి కాపులకొడప వైభవ వెంకటేశ్వరస్వామి ఆలయానికి నడిచి వెళ్లే భక్తులకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. గ్రామానికి చెందిన తిరుమాని శ్రీనివాస్‌ ఆర్థిక సహాయంతో శనివారం చలివేంద్రం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

➡️