చంద్రబాబును కలిసిన రామరాజు

ప్రజాశక్తి – నరసాపురం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నారా చంద్రబాబునాయుడును నరసాపురం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లోను అభివృద్ధి సాధించి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని రామరాజు తెలిపారు.

➡️