ఎన్టీఆర్‌ ఖాతాలో మరో ఘనత

Dec 22,2023 19:10 #jr ntr, #movie

బ్రిటన్‌ పాపులర్‌ న్యూస్‌ ఛానల్‌ 2023కు గాను టాప్‌ 50 ఏసియన్‌ స్టార్స్‌ జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో తెలుగు నటుడు ఎన్టీఆర్‌ స్థానం దక్కించుకున్నారు. 25వ స్థానంలో నిలిచారు. తెలుగు ఫిలిం ఇండిస్టీ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఒకే ఒక్క నటుడిగా తారక్‌ ఈ ఘనత సాధించారు.

➡️