కమల్‌ సినిమాలో ఐశ్వర్యారాయ్

Jan 12,2024 08:18 #Kamal Haasan, #movie

కోలీవుడ్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్స్‌ లైఫ్‌’లో మాజీ విశ్వ సుందరి ఐశ్వర్యారారు నటించబోతున్నారు. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం ఈనెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లుగా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. అందులో కమల్‌హాసన్‌ తన శత్రువులతో తన పేరు రంగరాయ శక్తివేల్‌నాయకన్‌ (కాయల్‌ పట్టికి చెందిన వాడిని) అని చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. త్రిష జయం రవి, దుల్కర్‌సల్మాన్‌ జంటగా నటించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.

➡️