గాయని మల్లిక అనుమానాస్పద మృతి

Feb 14,2024 19:30 #mallika, #movie

ఉత్తరప్రదేశ్‌కు చెందిన నటి, గాయని విజరులక్ష్మి అలియాస్‌ మల్లికా రాజ్‌పుత్‌ (35) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. కొత్వాలి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీతాకుండ్‌ ప్రాంతంలోని తన ఇంట్లోని గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సమచారం. కారణమేమిటో తెలియాల్సివుంది. బాలీవుడ్‌లో కూడా ఆమె పాడిన పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి.

➡️