‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ కొత్త పోస్టర్‌

Mar 8,2024 19:10 #anjali, #movie

విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రం నుండి తాజాగా కొత్త పోస్టర్‌ విడుదలైంది. ఈ పోస్టర్‌లో అంజలి కనిపిస్తోంది. ఆమె చుట్టూ కొందరు మహిళలు ఆయుధాలు చేతపట్టి నిలుచున్నారు. శ్రీకర ఎంటర్టైన్మెంట్స్‌ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్ట్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

➡️