‘టైసన్‌ నాయుడు’గా బెల్లంకొండ

Jan 3,2024 19:15 #bellamkonda srinivas, #movie

సాయిసాగర్‌ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం టైటిల్‌, ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ని బుధవారం విడుదల చేశారు. సాయి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్‌చేసిన ఈ చిత్ర టైటిల్‌ ‘టైసన్‌ నాయుడు’గా ఫిక్స్‌ చేశారు. 14 రీల్స్‌ నిర్మాణం వహిస్తోంది. భీమ్స్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా నిర్వహిస్తున్నారు.

➡️