‘డాన్‌’ కొత్త హీరో

Feb 16,2024 19:10 #movie, #runveer sing

బాలీవుడ్‌లో ‘డాన్‌’ ప్రాంచైజీ మళ్లీ మొదలైంది. 1978లో అమితాబ్‌తో మొదలైన ఈ ప్రాంచైజీలో షారుక్‌ ఖాన్‌ మరో హీరోగా నటించారు. తాజాగా మూడవ తరం డాన్‌గా రణవీర్‌ సింగ్‌ సెలక్ట్‌ అయ్యారు. ఈ కొత్త ప్రాంచైజీకి కూడా తొలి రెండు భాగాలను తెరకెక్కించిన పర్హాన్‌ అక్తరే దర్శకత్వం చేయనున్నారు. సెప్టెంబర్‌ నుంచి ఈ చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు. డాన్‌ పాత్ర కోసం రణవీర్‌ సింగ్‌ని ప్రత్యేక శిక్షణకు పంపతున్నారని సమాచారం.

➡️