‘నా సామిరంగ’ మెలోడీ విడుదల

Jan 6,2024 08:36 #movie, #nagarjuna

నాగార్జున ప్రధాన పాత్రలో వస్తున్న ‘నా సామిరంగ’ చిత్రం నుండి తాజాగా మెలోడీ సాంగ్‌ విడుదలైంది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. డైరెక్టర్‌ విజరు బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న రిలీజ్‌కి రెడీ అవుతోంది. అల్లరి నరేష్‌, రాజ్‌ తరుణ్‌, అషికా రంగనాథ్‌, మిర్నా మీనన్‌, రుక్సర్‌ దిల్లాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

➡️