నిర్మాణంత కార్యక్రమాల్లో ‘నా సామిరంగ’

Nov 30,2023 19:10 #movie, #nagarjuna

అక్కినేని నాగార్జున ప్రస్తుతం నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వంలో ‘నా సామి రంగ’ చిత్రీకరణలో పాల్గంటున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ డిసెంబర్‌ 7, 2023 నాటికి పూర్తి చేయడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. 2024 సంక్రాంతి సీజన్‌లో సినిమాను విడుదల చేయాలనే నిర్మాణానంతర కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. శ్రీనివాస చిట్టూరి తన బ్యానర్‌ ‘శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన’్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రసన్న కుమార్‌ కథ, సంభాషణలను అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

➡️