‘ప్రతిగాథలో..’ సలార్‌ రెండోపాట విడుదల

Dec 22,2023 08:37 #movie, #prabhas

ప్రభాస్‌, శృతిహాసన్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సలార్‌’లోని ‘ప్రతిగాథలో..’ అంటూ సాగే రెండోపాటను చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. శుక్రవారంనాడు ఈ సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. కృష్ణకాంత్‌ ఈ పాటను రచించారు. పృథ్వీరాజ్‌సుకుమారన్‌ కూడా ఇందులో నటించారు. ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించారు.

➡️