బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ‘పుష్ప’

Feb 17,2024 19:05 #allu arjun, #movie

బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్లో ఇండియన్‌ సినిమా తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం అల్లు అర్జున్‌కి దక్కడం తెలిసిందే. ఈ సందర్భంగా అర్జున్‌ ఇటీవల బెర్లిన్‌ 74వ ఇంటర్నేషన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో పాల్గనేందుకు జర్మనీ వెళ్లారు. తాజాగా ఆ ఫెస్టివల్‌లో అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప ది రైజ్‌’ చిత్రాన్ని నిర్వాహకులు స్పెషల్‌ స్క్రీనింగ్‌ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో తమ అభిమాన నటుడికి దక్కిన ఈ గౌరవంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.

➡️