మరోసారి విజయ్ సినిమాలో …

Mar 20,2024 19:20 #movie, #trisha

విజయ్ తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (గోట్‌) చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో విజరు తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. యంగ్‌ విజయ్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. తండ్రి పాత్రకు జోడీగా త్రిష చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్నది.

➡️