‘మహారాజా’గా మహేష్‌బాబు

Feb 16,2024 19:20 #mahesh babu, #movie

మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలో రాబోతున్న సినిమా ‘మహారాజా’ అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇదింకా అధికారికంగా వెల్లడి కాలేదు. మహేష్‌బాబును రాజమౌళి కొత్త అవతారంలో చూడాలని భావిస్తున్నారట. దీనికోసం మహేష్‌బాబు ఇప్పటికే కసరత్తులు చేస్తున్నారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఇండోనేషియో నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌, థోర్‌ సినిమాతో పాపులర్‌ అయిన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ఈ సినిమాలో నటించనున్నారని సమాచారం.

➡️