‘మిస్టర్‌ బచ్చన్‌’ రవితేజ

Jan 27,2024 08:06 #movie, #raviteja

రవితేజ నటిస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ చిత్రం నుండి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ ఫొటో విడుదలచేశారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ టి సిరీస్‌ కలయికలో నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌ శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

➡️