యాత్ర-2 ట్రైలర్‌ విడుదల

Feb 3,2024 19:15 #jeeva, #movie

యాత్ర-2 సినిమా ట్రైలర్‌ను శనివారం నాడు చిత్ర ప్రతినిధులు విడుదల చేశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ హీరో మమ్ముట్టి, వైఎస్‌ జగన్మోహనరెడ్డి పాత్రలో జీవా నటించారు. మహి వి రాఘవ్‌ దర్శకత్వంలో త్రీ ఆటమ్‌ లీవ్స్‌, వీ సెల్యూలాయిడ్‌, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతాన్ని అందించారు. ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని పేర్కొంది.

➡️