‘రాక్షస రాజా’గా రానా

Dec 14,2023 19:10 #Hero Rana, #movie

రానాతో తేజ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. గురువారం రానా పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి ‘రాక్షస రాజా’ టైటిల్‌ ఖరారు చేశారు. గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.

➡️