‘లక్కీ భాస్కర్‌’ సుమతి

Mar 6,2024 08:09 #dulkar salman, #movie

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తోన్న ఈ ప్రాజెక్టులో మీనాక్షి చౌదరి నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించారు. తాజాగా ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదలచేసింది. ఈ చిత్రంలో ఆమె సుమతి అనే పాత్రలో కనిపించనున్నట్టుగా పరిచయం చేశారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్‌ సంగీతం అందిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్‌ 4 సినిమాస్‌ నిర్మాణం వహిస్తున్నారు.

➡️